తెలుగులో అంకెలు
Numbers in Telugu
by Mia Bowen
Copyright © 2014. All Rights Reserved
|
|
౧, ౨, ౩, ౪, ౫, ౬,
౭, ౮, ౯, ౧౦, ౧౧, ౧౨.
|
1, 2, 3, 4, 5, 6,
7, 8, 9, 10, 11, 12.
|
ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు,
ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు, పన్నెండు.
|
one, two, three, four, five, six,
seven, eight, nine, ten, eleven, twelve.
|
|
ఒక టెన్నిస్ బంతి
one tennis ball
|
|
రెండు క్యారట్లు
two carrots
|
|
మూడు కోరిందకాయలు
three raspberries
|
|
నాలుగు నారింజ రంగు పువ్వులు
four orange flowers
|
|
ఐదు అరటి పళ్ళు
five bananas
|
|
ఆరు సముద్రపు గవ్వలు
six seashells
|
|
ఏడు ఆకులు
seven leaves
|
|
ఎనిమిది చీమలు
eight ants
|
|
తొమ్మిది టమోటాలు
nine tomatoes
|
|
పది స్టార్ ఛేపలు
ten starfish
|
|
పదకొండు పుస్తకాలు
eleven books
|
|
పన్నెండు రంగు పెన్సిళ్ళు
twelve coloured pencils
|
|
ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయి?
ఐదు నిమ్మకాయలు ఉన్నాయి.
|
How many lemons are there?
There are five lemons.
|
|
ఎన్ని యాపిల్ పండ్లు ఉన్నాయి?
ఒక్క యాపిల్ మాత్రమే ఉంది.
ఎంత రుచిగా ఉందో!
|
How many apples are there?
There is only one apple.
How delicious!
|
|
|