తెలుగులో రంగులు
Colours in Telugu
by Mia Bowen
Copyright © 2014. All Rights Reserved
|
|
పసుపు రంగు .
నారింజ రంగు .
గులాబీ రంగు .
.............
....................
ఎరుపు .
ఊదా రంగు .
ఆకుపచ్చ
|
yellow ... orange ... pink ... red ... purple ... green
blue ... brown ... grey ... black ... white
|
నీలం .
గోధుమ రంగు .
బూడిద రంగు .
నలుపు .
తెలుపు
|
|
|
ఈ అరటి పండు పసుపు పచ్చగా ఉంది.
This banana is yellow.
|
|
ఈ పూపు నారింజ రంగులో ఉంది.
ఎంత అందంగా ఉందో!
This flower is orange.
How beautiful!
|
|
గడ్డి ఆకుపచ్చగా ఉంది.
The grass is green.
|
|
ఈ ఆకు కూడా ఆకుపచ్చగా ఉంది.
This leaf is also green.
|
|
నీలం రంగు చాక్ తో రాస్తోంది.
The girl is drawing with blue chalk.
|
రంగు పిల్లి ఎలుక కోసం వెతుకుతోంది.
అది ఎక్కడికెళ్ళింది?
The grey cat is looking for the mouse.
Where has it gone?
|
|
|
చాకొలేట్ కేక్ గోధుమ రంగులో ఉంది.
The chocolate cake is brown.
|
|
ఈ చేపలు నల్లగా ఉన్నాయి.
These fish are black.
|
|
కోరిందకాయలు మరియు టొమేటోలు ఎర్రగా ఉన్నాయి.
The raspberries and the tomatoes are red.
|
|
నాకు అతి ఇష్టమైన జాకెట్ గులాబీ రంగుది.
My favourite jacket is pink.
|
|
మంచు తెల్లగా మరియు చల్లగా ఉంది.
బర్...
The snow is white and cold.
Brrr...
|
|
స్టార్ ఫిష్ అనే ఈ చేప ఊదారంగులో ఉంది.
This starfish is purple.
|
|
ఈ ద్రాక్షపళ్ళు కూడా ఊదారంగులో ఉన్నాయి.
These grapes are also purple.
|
నీకు అతి ఇష్టమైన రంగు ఏమిటి?
నాకు అతి ఇష్టమైన రంగు గులాబీ రంగు.
What is your favourite colour?
My favourite colour is pink.
|
|
నీకు అతి ఇష్టమైన రంగు ఏమిటి?
నాకు అతి ఇష్టమైన రంగు నీలం రంగు.
What is your favourite colour?
My favourite colour is blue.
|
|
|
ఈ పూపు రంగు ఏమిటి?
ముదురు గులాబీ రంగా లేక తేలికైన ఊదారంగా?
What colour is this flower?
Dark pink or light purple?
|
నా కళ్ళ రంగు ఏమిటి?
నా కళ్ళు నీలం, ఆకుపచ్చ మరియు బూడిదరంగులో ఉన్నాయి.
What colour are my eyes?
My eyes are blue, green and grey.
|
|
నీ కళ్ళ రంగు ఏమిటి?
What colour are your eyes?
|
|